TPT: సీఐడీ విచారణకు హాజరైన మాజీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్న సమయంలో ఎస్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నానన్నారు. ఆస్తులకు సంబంధించిన వివరాలు టేబుల్ అజెండాలో ఉన్నాయన్నారు. జనరల్ అజెండా ముగిసిన తర్వాత తాము బయటకు వస్తామని టేబుల్ అజెండాపై సీఐడీ విచారించిందని తెలిపారు.