NDL: శ్రీశైలం మల్లన్న దర్శనం అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ప్రధాని నరేంద్ర మోదీకి వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మల్లన్న చిత్రపటాన్ని బహుకరించారు. దేశ ప్రధాని హోదాలో శ్రీశైలాన్ని దర్శించిన నాలుగో ప్రధానిగా మోదీ నిలిచారు.