CTR: చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో పుత్తూరు రోడ్డు సాంబయ్య కండ్రిగ నుండి ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను మేయర్ ఎస్ అముద, తుడా ఛైర్ పర్సన్ కఠారి హేమలత ఇతర ప్రజాప్రతినిధులుతో కలిసి పూజ చేసి ప్రారంభించారు.