TG: బీజేపీ ఎంపీలతో సీఎం రేవంత్ సన్నిహితంగా ఉంటారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు రేవంత్ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్.. రేవంత్‌కు సహాయ మంత్రిగా పనిచేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీలు కాపాడుతున్నారని దుయ్యబట్టారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య దృఢమైన బంధం ఉందన్నారు.