సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక సంపన్న నటుల్లో కింగ్ నాగార్జున టాప్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన నెట్ వర్త్ రూ.3500కోట్లు కాగా.. ఆ తర్వాతి స్థానాల్లో చిరంజీవి(రూ.1620CR), రామ్ చరణ్(రూ.1360CR), బాలకృష్ణ(రూ.710CR), మోహన్ బాబు(రూ.680CR), విజయ్ దళపతి(రూ.630CR), అల్లుఅర్జున్(రూ.485CR), NTR(రూ.463CR), రజినీకాంత్(రూ.451CR), మోహన్ లాల్(రూ.427CR)తో ఉన్నారట.