ELR: సమస్యలు వివాదాల పరిష్కారమే అజెండాగా రెవిన్యూ సదస్సుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించిందని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. శనివారం నిడమర్రు గ్రామ పంచాయతీ కార్యాల వద్ద గ్రామ రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు తహసీల్దార్ నాగరాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.