కృష్ణా: దొంగ నోట్లు మారుస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణలంక పోలీసుల తెలిపిన సమాచారం మేరకు గుంటూరు జిల్లాకు చెందిన గోపాలరావు బండారు రవికుమార్ తురక బాజీ అనే వ్యక్తులు విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం దొంగ నోట్లు మారుస్తుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ.30,000లు స్వాధీనం చేసుకుని, కోర్టులో హాజరు పరిచారమన్నారు.