HYD: ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌నకు ఎంపికైన తెలంగాణ క్రికెటర్లు జి.త్రిష, కె.ధ్రుతిలను ఉప్పల్ స్టేడియంలో HYD క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు సన్మానించి, అభినందించారు. ప్రతిష్ఠాత్మక వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీకి ఇద్దరు తెలంగాణ క్రికెటర్లు ఎంపికవ్వడం గర్వంగా ఉందన్నారు.
Tags :