ఏలూరు తూర్పువీధి శివాలయం వద్ద మెయిన్ రోడ్డుపై అడ్డంగా పడిన చెత్తను మున్సిపల్ పారిశుధ్య కార్మికులు వెంటనే స్పందించి తొలగించారు. HIT TVలో వేసిన కథనానికి అధికారులు స్పందించి ప్రజలకి ఇబ్బంది లేకుండా చెత్తను తొలగించారు. పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని అధికారులు తెలిపారు.