PPM: పార్వతీపురం వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మరోఇద్దరు కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో సోమవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పురపాలక సంఘం 1వ వార్డు, 30వ వార్డులకు చెందిన కౌన్సిలర్లు రణబేరి బంగారు నాయుడు, చిన్నం నాయుడు, వైసీపీ నాయకులు వెంకట్రావు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.