ELR: ఇవాళ నగరంలోని తూర్పు వీధి గంగానమ్మ అమ్మవారిని ప్రముఖ సినీ నటులు, నిర్మాత, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ దర్శించుకున్నారు. త్వరలో జరగనున్న శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లపై ఆలయ కమిటీ నిర్వాహకులతో ఆయన చర్చించారు. జాతరను ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు.