TPT: నాయుడుపేట మండలం తిమ్మాజీ గ్రామం స్వర్ణముఖి నది వడ్డున వెలసివున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిందమ్మ అమ్మవారికి పరాభవ నామ సంవత్సరం సందర్భంగా పంచామృతాలుతో అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్న సంతర్పణ నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షులు తల్లమ్ కృష్ణమాచారి తెలియజేశారు.