VZM: ప్రభుత్వ కళాశాలల ప్రైవేటుకరణకు కోటి సంతకాల సేకరణకు దత్తిరాజేరులో గురువారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ప్రజల మద్దతు అవసరం అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సురేష్ బాబు, ఎంపీపీ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.