PLD: చిలకలూరిపేట మున్సిపల్ ఆఫీసులో బుధవారం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. జనగణనలో సిబ్బంది జాగ్రత్తలు వహించాలని ఆర్గనైజర్లు తిరుపతి స్వామి, పార్థసారథి సూచించారు. సంక్షేమ పథకాలు, వనరుల కేటాయింపునకు ఈ లెక్కలు కీలకమన్నారు. ప్రభుత్వ విధానాలకు జనాభా గణాంకాలే వెన్నెముక అని వారు స్పష్టం చేశారు.