VSP: విశాఖలో వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఏర్పాటు కానుంది. AP పర్యాటక శాఖ సహకారంతో 50 ఎకరాల్లో ఈ భారీ థీమ్ పార్క్‌ను అభివృద్ధి చేయనున్నారు. పర్యాటక రంగ అభివృద్ధిపై నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఈ ప్రాజెక్ట్‌పై చర్చ జరిగింది. CII సదస్సులో రూ.11,092 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలతో విశాఖ మొదటి స్థానంలో నిలిచింది.