CTR: బంగారుపాళ్యం మండలంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు పుంగనూరు నుంచి ఒంగోలుకు వెళుతున్న రెండు గ్రానైట్ లారీలను అడ్డుకుని సీజ్ చేశారు. ఈ మేరకు రికార్డులు సరిగా లేకపోవడంతో సంబంధిత వివరాలను మైన్స్ శాఖ అధికారులకు పంపించామని సీఐ శ్రీనివాసులు, ఎస్సైలు ప్రసాదులు పేర్కొన్నారు.