CTR: చిత్తూరు జిల్లాలో ఈ పంట నమోదు 37% మాత్రమే పూర్తయినట్లు వ్యవసాయ అధికారి మురళీకృష్ణ తెలిపారు. మొత్తం 1,83,219 సర్వే నెంబర్లలో చేయాల్సి ఉండగా 5,88,206 సర్వే నెంబర్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈనెల 25వ తేదీ ఈపంట నమోదుకు చివరి తేదీ అని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.