ASR: రేపటి నుంచి పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అరకులోయ మండలం బోసుబెడ ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత తరగతులకు బయటకు వెళ్తున్న విద్యార్థులుకు సెండాఫ్ ఇచ్చారు. సెలవులలో వాగులు, గెడ్డలవైపు వెళ్ళవద్దు, సెల్ ఫోన్లు చూడవద్దని కార్యక్రమంలో పాల్గొన్న AMC ఛైర్మన్ బొరిబొరి లక్ష్మీ సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.