ప్రకాశం: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని స్థానిక విద్యుత్ కార్యాలయ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు ఎమ్మెల్యే ఉగ్ర ప్రారంభించారు. ముగ్గుల పోటీలలో పాల్గొనేందుకు మహిళలు భార్య తరలివచ్చారు. ఈ పోటీలలో గెలుపొందిన ముగ్గురు మహిళలకు బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు.