PPM: గ్యాస్ కొరత కారణంగా కురుపాం మండలంలోని పలు బిర్యానీ సెంటర్ల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కట్టెల పొయ్యిలపై బిర్యానీ వండుతున్నారు. పెట్టుబడి ఖర్చులు పెరిగాయని, వ్యాపారం దెబ్బతింటోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.