KDP: మైదుకూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలతో ఇరు వర్గాల రాజీతో 2,081 పరిష్కారం అయినట్లు న్యాయమూర్తి షేక్ ఖాజా మొయినుద్దీన్ తెలిపారు. సివిల్, క్రిమినల్, ఎంసీ, డీవీసీ, ప్రొహిబిషన్, ప్లీబార్ గేయింగ్ సంబంధించిన 2,081 కేసులు పరిష్కారం కాగా.. రూ.72,56,576 పరిహారం అందించారు.