CTR: పర్యావరణ పరిరక్షణ కోసం పుంగనూరులో హార్ట్ ఫుల్ నెస్ సంస్థ వారు 2కే రన్ నిర్వహించారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్ కూడలిలో సీఐ సుబ్బరాయుడు, APD శ్రీనివాసులు రన్‌ను ప్రారంభించారు. NS పేటలోని బసవరాజ బసవరాజు జూనియర్ కళాశాల వరకు ఈ రన్ కొనసాగింది. ఈ ర్యాలీలో వివిధ శాఖల అధికారులు, యువకులు పాల్గొన్నారు. రన్ పూర్తి అయిన అనంతరం మొక్కలను నాటారు.