AP: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు స్వైరవిహారం చేస్తున్నాయి. కురుపాం మండలంలోని కోకో, కర్బూజా పంటలను ధ్వంసం చేశాయి. వ్యవసాయ పరికరాలను సైతం ఏనుగుల గుంపు ధ్వంసం చేస్తున్నాయి. దీంతో గ్రామస్తులు భయందోళనకు గురవుతున్నారు.
Tags :