SKLM: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం పెన్షన్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతి ప్రియ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పింఛను దారుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం, పదవీ విరమణకు ముందే పింఛను ప్రయోజనాలను మంజూరు చేసే ప్రక్రియపై అవగాహన ఉంటుందన్నారు.