E.G: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సుదీర్ఘ రాజకీయ అనుభవo కలిగిన మాలకొండయ్యని సత్కరించి అభినందించారు. నిబద్ధత కలిగే పని చేసే ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు.