సత్యసాయి: కర్నూలు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై మంత్రి సత్యకుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు మరణించడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి వైద్యసేవలు అందించాలని కర్నూలు జీజీహెచ్ సూపరిటెండెంట్ను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.