TPT: వెంకటగిరి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో త్వరలోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కానుందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రకటించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మందులు ఉన్నాయని చెప్పారు. కాగా, వెంకటగిరిలోని 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా విస్తరించడంపైనా ప్రభుత్వంతో మాట్లాడానన్నారు.