CTR: జిల్లా పాలసముద్రం టీడీపీ మండల అధ్యక్షుడిగా తాళ్లూరి శివ నాయుడు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండల టీడీపీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని కార్యకర్తలు నాయకులను కలుపుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.