PPM: పిల్లలో పుట్టుక, ఎదుగుదల లోపాలు సకాలంలో గుర్తించి చికిత్స అందించాలని DMHO డాక్టర్ ఎస్. భాస్కరరావు పేర్కొన్నారు. ఈ మేరకు పిల్లల కార్డియాలజిస్ట్ డా. అశోక్ రాజు వైద్య బృందం వైద్యారోగ్యశాఖ సూచనల మేరకు పార్వతీపురం ఏరియా హాస్పిటల్లో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. కాగా, గుండె సంబంధిత సమస్యలున్న పిల్లలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు.