KNR: సోహం అకాడమీ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న రోబోట్స్ ఎడ్యుకేషన్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సప్తగిరి కాలనీ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులు ప్రదర్శించిన రోబోటిక్స్ ప్రయోగాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు.