MNCL: జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో MLA గడ్డం వినోద్ చేతులమీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బెడ్డల లక్ష్మి అనే లబ్ధిదారురాలుకు శనివారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. CMRF పథకం నిరుపేద ప్రజలకు ఒక వరం లాంటిది అన్నారు. ప్రతిఒక్కరు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.