ELR: ఆర్జీయూకేటీ, వద్వానీ ఫౌండేషన్ సంయుక్తంగా ఎంటర్ పెన్యూర్షిప్ ఎడ్యుకేషన్ నూజివీడు ట్రిపుల్ ఐటీలో సోమవారం ప్రారంభమైంది. ఆర్జీయూకేటీ రిజిస్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. 49 మంది అధ్యాపకులు పరిశ్రమల అవసరాల కోసం అనేక కోర్సులను అందించనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలకు ఎంతగానో దోహదం చేస్తుందన్నారు.