SKLM: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా పిర్యాదులు స్వీకరణ, పరిష్కారం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన 36 ఫిర్యాదులను జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మహేశ్వర రెడ్డి స్వీకరించారు. “ప్రజల నుండి వచ్చిన అర్జీలను చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వరమే పరిష్కారం చేయడం ప్రతి పోలీసు అధికారుల బాధ్యత అని అన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.