ATP: బుక్కరాయసముద్రంలో వైసీపీ నాయకులతో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పని చేద్దామన్నారు. నియోజకర్గంలో నాయకులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వైసీపీ కార్యకర్తలు ప్రజల కోసం నమ్మకంతో పని చేయడం కర్తవ్యంగా భావించాలన్నారు.