MDK: మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలోని స్థానిక ఎన్నికల కౌంటింగ్ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న నోబుల్ ఫార్మాసి కళాశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. తూప్రాన్ డివిజన్ పరిధి ఆరు మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. అనంతరం సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు, ఎన్నికల కౌంటింగ్ అంశాలను పరిశీలన చేశారు.