VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం ఉదయం 10 గంటలకు ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావుతో కలిసి హెడ్ క్వార్టర్ హైస్కూల్ నందు జరిగే ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం విజయనగరం పార్లమెంటు పరిధిలో పలు రకాల కార్యక్రమాలకు హాజరుకానున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపాయి.