ATP: రాప్తాడు నియోజకవర్గంలో ప్రవహించే పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (PABR) కుడి కాలువ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే పరిటాల సునీత సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పరిటాల శ్రీరామ్‌తో పాటు PABR ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల పురోగతిపై సునీత చర్చించారు.