చిత్తూరు: జిల్లాలోని ప్రభుత్వ ITI కాలేజీ ప్రాంగణంలో 13వ తేదీ జిల్లాలోని పలు ప్రముఖ కంపెనీలలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్షిప్లను భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రా రెడ్డి పేర్కొన్నారు.ఇందుకు ప్రభుత్వ,ప్రైవేట్ ఐటీఐలలో శిక్షణ పూర్తి చేసి ఉత్తీర్ణులైన అభ్యర్థులు సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.