SKLM: లావేరు మండలం మురపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నేషనల్ అచీవ్మెంట్ సర్వే (నాస్) ఎగ్జామ్ను మండల విద్యాశాఖ అధికారి మురళీకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సామర్థ్యాలు తెలుసుకుని భవిష్యత్తులో ఉపాధ్యాయులకు మంచి శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుందన్నారు.