TPT: సత్యవేడు మండలంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం పశుగణన కొనసాగుతోంది. ఈనేపథ్యంలో సత్యవేడు పశుసంవర్ధక శాఖ ఏడి గోవిందరాజ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఇరుగుళం వెటర్నరీ డాక్టర్ దయాకర్ పర్యవేక్షణలో సంబంధిత ఎన్యుమేటర్లు ఇంటింటికి వెళ్లి అన్ని రకాల జంతువుల వివరాలను నమోదు చేశారు.