VZM: ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించనున్నారు, ఈ అర్హత పరీక్ష కోసం 279,692 మంది దరఖాస్తు చేసుకున్నారు ,ఇప్పటికే 67% మంది అభ్యర్థులు తమ హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు, నేటి నుంచి ఈ నెల 21 వరకు ప్రతిరోజు రెండు సెషన్లో పరీక్షలు జరుగుతాయని, రాష్ట్ర వ్యాప్తంగా 133 కేంద్రాల్లో పరీక్ష కోసం ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.