SKLM: జలుమూరు మండలం పరిధిలోని సైరిగాం గ్రామంలో స్వామిత్వ సర్వేను డీఎల్పీవో గోపీబాల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వేలో ఇంటి కొలతలను పక్కగా తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం వాటిని ఆన్లైన్ చేసి ప్రాపర్టీ కార్డులను అందించాలని తెలిపారు. అలాగే సర్వేకు సహకరించాలని ప్రజలకు కోరారు.