SS: ధర్మవరంలోని కేశవనగర్కు చెందిన చేనేత ఎర్రజోడు లోకేశ్, ఎర్రజోడు చంద్ర బుధవారం 160 కేజీలతో గంధం వినాయకుడిని తయారు చేశారు. చంద్ర మాట్లాడుతూ.. ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా గంధంతో వినాయకుడిని తయారు చేస్తామన్నారు. వినాయకుడికి పసుపు, కుంకుమ, పండ్లు, గరిక, ప్రీతికరమైన ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పించామన్నారు.