KKD: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ఉన్న ప్రభుత్వ పాఠశాల జడ్పీహెచ్ స్కూల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్లో జేసీ రాహుల్ మీనాకు ఎస్ఎఫ్ఐ బృందం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం. గంగా సూరి బాబు మాట్లాడుతూ… గత 20 సంవత్సరాల క్రితం నుంచి పాఠశాలకు ప్రహరీ గోడ లేదన్నారు.