MHBD: సీరోల్ మండలం కొత్తూరు (సీ) గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. కొత్త సరోజన (60), ఆమె కుమారుడు శేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.