కడప జిల్లా విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్ అధికారులు మంగళవారం రాత్రి మైదుకూరులో దాడులు చేసి PDSకు చెందిన 57 బస్తాల బియ్యం, 91 బస్తాల జొన్నలు, 6 బస్తాల రాగులు పట్టుకున్నారు. ప్రభుత్వ రేషన్ దుకాణాలు, పాఠశాలల మధ్యాహ్నం భోజనం, అంగన్వాడీలు సంక్షేమ హాస్టళ్ళ ముద్ర కలిగిన అన్ని బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.