CTR: పలమనేరు శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకరోత్సవ కార్యక్రమం రేపు ఘనంగా జరగనుంది. అయితే శుక్రవారం ఉదయం 9 గంటలకు కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి MLA అమర్నాథ్ రెడ్డి హాజరు కానున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గం.లకు పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది.