GNTR: ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస యోజన గృహ నిర్మాణ పథకం గ్రామీణ్ 2.O ద్వారా సొంత ఇంటి నిర్మాణాల కోసం ఈనెల 30వ తేదీలోపు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చేబ్రోలు ఎంపీడీవో టి.ఊహారాణి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. కలెక్టర్ సూచనల మేరకు స్థానికులై ఉండి స్థలం లేని సంచార, ఎస్సీ, ఎస్టీలు స్థానికత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్నారు.