W.G: పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలు, భూ వివాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాల సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాల్సిన బాధ్యత రెవిన్యూ అధికారులపై ఉందన్నారు. భూ రీసర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.