PPM: కురుపాం మండలం స్దానిక గౌడు వీధిలో సోమవారం VRO పి.మహీంద్ర ఆధ్వర్యంలో స్మార్ట్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ట్రెజరర్ ఎన్.దూలికేశ్వరరావు పాల్గొని ఇంటింటికి వెళ్లి స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న స్మార్ట్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.